వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు.. కువైట్ సైన్యం కీలక ప్రకటన..!!
- June 24, 2025
కువైట్: కువైట్‌లోని సైనిక వైమానిక స్థావరాన్ని ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసిందని సోషల్ మీడియాలో పుకార్లను కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఖండించింది. కువైట్ ప్రాదేశిక సార్వభౌమాధికారం చెక్కుచెదరకుండా ఉందని స్పష్టం చేసింది. పౌరులు, నివాసితులను అన్నిపరిస్థితుల నుండి రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని సైన్యం తెలిపింది.
అధికారికంగా ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని కోరింది. అధికారిక వార్తల కోసం అధికారిక, విశ్వసనీయ వనరులపై మాత్రమే ఆధారపడాలని సూచించింది. సున్నితమైన పరిస్థితులలో తప్పుడు సమాచారం, పుకార్ల వ్యాప్తి చేయవద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా