రియాద్‌లో మహిళలపై వేధింపులు..ఏడుగురు అరెస్టు..!!
- June 30, 2025
రియాద్: బహిరంగ ప్రదేశంలో ఇద్దరు మహిళలను వేధిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో మహిళలను వేధిస్తూ కనిపించిన ఏడుగురిని రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!







