విజ్ ఎయిర్ సంచలన నిర్ణయం.. ఇక యూరోపియన్ మార్కెట్లపైనే ఫోకస్..!!
- July 15, 2025
మస్కట్: విజ్ ఎయిర్ హోల్డింగ్స్ పిఎల్సి (“విజ్ ఎయిర్”) కీలక నిర్ణయం ప్రకటించింది. మధ్య, తూర్పు యూరప్ లతోపాటు ఎంపిక చేసిన పశ్చిమ యూరోపియన్ మార్కెట్లపై దృష్టి సారించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం మధ్యప్రాచ్యంలో మార్కెట్ డైనమిక్స్, కార్యాచరణ సవాళ్లు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై రీసెర్చ్ తర్వాత తీసుకున్నట్లు వెల్లడించింది.
“ఈ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజ్ ఎయిర్ అబుదాబి కార్యకలాపాలను నిలిపివేసింది. విజ్ ఎయిర్ సెప్టెంబర్ 1నుండి అన్ని స్థానిక విమాన కార్యకలాపాలను నిలిపివేస్తుంది. ప్రధాన మార్కెట్లపై దృష్టి సారించడానికి జాయింట్ వెంచర్ నుండి నిష్క్రమించాలని యోచిస్తోంది” అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో ప్రకటించింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







