ట్యాక్స్ పారదర్శకతలో ఒమన్ కు మెరుగైన రేటింగ్..!!
- July 18, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్ పారదర్శకత, పన్ను సమాచార మార్పిడిలో అంతర్జాతీయ ప్రమాణాలకు "ఎక్కువగా అనుగుణంగా" ఉందని రేటింగ్ దక్కింది. ఈ సానుకూల దృక్పథం ఒమన్ తన పన్ను వ్యవస్థ పారదర్శకతను పెంచడంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రతిబింబిస్తుంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) గ్లోబల్ ఫోరమ్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా.. ఒమన్ సుల్తానేట్ పారదర్శకత అవసరాలకు అనుగుణంగా ఉందని, అభ్యర్థనపై పన్ను సమాచార మార్పిడిపై సమగ్ర సమీక్ష ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ ఉన్నత ర్యాంకింగ్, పారదర్శకత, పాలన సూత్రాలను స్థాపించడానికి, దేశ పన్ను వ్యవస్థపై అంతర్జాతీయ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఒమన్ నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







