ఆగస్ట్ 13 న 'తిక్క'పుట్టించనున్న సాయిధరమ్ తేజ
- July 15, 2016
సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న 'తిక్క' చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. లరిస్సా బోన్సి ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ సరసన నటించారు. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సి. రోహిన్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్‌పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిధరమ్‌తేజ్ ఇటీవల అనిల్‌రావిపూడి దర్శకత్వంలో 'సుప్రీమ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







