నరేంద్రమోదీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం
- July 15, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం రాష్ట్రపతిభవన్‌లో శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, శాశ్వత సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో నాలుగు ప్రధాన ఎజెండాలపై చర్చించనున్నారు. కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై పుంఛి కమిషన్ సిఫారసుల పరిశీలన , ఆధార్‌ను గుర్తింపు కార్డుగా పరిగణించడంతోపాటు సబ్సిడీలు, ఇతర సేవలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కోసం వాడటంపైనా చర్చిస్తారు. పాఠశాల విద్యాప్రమాణాల పెంపు, మెరుగుదలపైనా చర్చ ఉంటుంది. వీటితోపాటు అంతర్గత భద్రతపై సమీక్షించనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







