కువైట్ లో భారీగా తగ్గిన అంబులెన్స్ కాల్స్..!!
- July 27, 2025
కువైట్: గత రెండు నెలల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అంబులెన్స్ కాల్స్ భారీగా తగ్గినట్టు మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ పేర్కొన్నారు. దాదాపు 357 కేసులు తగ్గాయని వెల్లడించారు. "రాబోయే రోజుల్లో మరింత మెరుగైన ఫలితాల కోసం మేము ఎదురుచూస్తున్నాము" అని డాక్టర్ అల్-సనద్ "X" ప్లాట్ఫామ్ పోస్ట్లో పేర్కొన్నారు.
కువైట్ లో రోడ్డు భద్రతను అప్డేట్ చేయడం, ప్రమాద సంబంధిత గాయాలను తగ్గించడం, కొత్తగా అమలు చేయబడిన ట్రాఫిక్ నిబంధనల సానుకూల ప్రారంభ ప్రభావాన్ని ఈ ప్రకటన హైలైట్ చేస్తుందని నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







