తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచడానికి కృషిచేయండి : కేసీఆర్
- July 16, 2016
గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఎక్కువ బిల్లులు ఉండకుండా నిర్ధిష్ట కాలపరిమితి విధించాలని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి పంపకాలను ట్రిబ్యునల్స్ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్రం విద్యా సంస్థలను నెలకొల్పకూడదని సీఎం అన్నారు. ఏపీ-తెలంగాణ మధ్య నీటి సమస్యను కేంద్రం పరిష్కరించాలని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచేందుకు కృషి చేయాలని అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







