గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలకు అంతరాయం
- August 09, 2025
న్యూ ఢిల్లీ: భారత్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో గురువారం అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యతో నగదు లావాదేవీలు నిలిచిపోవడంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. ఫలితంగా హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. ప్రతి రోజూ కోట్లాదిమంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలను వినియోగించుకుంటారు. ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్