భద్రాచలం రాములోరి ఆలయానికి ISO గుర్తింపు
- August 13, 2025
భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. 19001 ప్రమాణాలతో పాటు 22000 ఆహార భద్రత నిర్వహణ ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ సర్టిఫికేట్‌ను కార్యనిర్వాహణ అధికారి ఎల్. రమాదేవి స్వీకరించారు. ఐఎస్ఓ డైరెక్టర్ శివయ్య అందించిన ఈ గుర్తింపు, దేవస్థానం సేవలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు సూచిస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!