రమ్య తాత మధుసూదనాచారి మృతి..
- July 17, 2016
చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం జరిగింది. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తాత మధుసూదనాచారి మృతిచెందారు. జులై 1న జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డ మధుసూదనాచారి 18 రోజులపాటు మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతు నేడు మృతిచెందారు. ఆరు గురు విద్యార్థులు మధ్యం సేవించి కారు రాష్‌డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే చిన్నారి రమ్య, బాబాయి రాజేష్ మృతిచెందడంతో పుట్టెడు శోకంలో ఉన్న ఆ కుటుంబానికి మధుసూదనాచారి మృతితో మరో దెబ్బ తగిలింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







