దుబాయ్ వీసా ఉన్న వ్యక్తి తన పిల్లలను వేరే ఎమిరేట్‌లో స్కూళ్లో చేర్చవచ్చా?
- August 17, 2025
యూఏఈ: దుబాయ్ వీసా ఉన్న వ్యక్తి తన పిల్లలను వేరే ఎమిరేట్‌లో స్కూళ్లో చేర్చవచ్చా? ఈ సందేహం సాధరణంగా దుబాయ్ లో ఉద్యోగం కోసం కుటుంబంతో వచ్చే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) లేదా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) నిర్దేశించిన జీతం సాలరీ ఉన్నట్లయితే, మీరు దుబాయ్ జారీ చేసిన నివాస వీసా కలిగి ఉన్నప్పుడు మీ అబ్బాయిని రస్ అల్ ఖైమాలో స్కూళ్లో చేర్చటానికి చట్టబద్ధంగా అనుమతి ఉంటుంది.
సాధరణంగా ఏదైనా ఎమిరేట్‌లో జారీ చేసిన రెసిడెన్సీ వీసాలు యూఏఈలోని ఏడు ఎమిరేట్లలో చెల్లుబాటు అవుతాయి. అయితే, స్కూల్ గైడ్ లైన్స్ ప్రకారం.. అవసరమైన సర్టిఫికేట్లు ఉండి, సంబంధిత అధికారుల ఆమోదాలు పొందితే దుబాయ్ వీసా కింద స్పాన్సర్ చేయడానికి వీలవుతుందని యూఏఈకి చెందిన విద్యారంగ నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







