అమెరికా-రష్యా శిఖరాగ్ర సమావేశంపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- August 17, 2025
మానామా: అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావడం పట్ల కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలు ఇచ్చారు.
ఉక్రెయిన్‌లో సంక్షోభాన్ని పరిష్కరించి, సంఘర్షణను తగ్గించడానికి.. యూరప్, ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకోల్పడానికి శిఖరాగ్ర సమావేశం నుకూల ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ఈ చారిత్రక శిఖరాగ్ర సమావేశం ప్రపంచ శాంతిని నిర్మించే ప్రయత్నాలలో ఒక కీలక మలుపును ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అమెరికాతో బహ్రెయిన్‌కు సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, రెండు దేశాల ప్రయోజనం కోసం ఈ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి బహ్రెయిన్ కట్టుబడి ఉందన్నారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి