కువైట్ లో సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం..!!
- August 21, 2025
కువైట్: కువైట్ లో సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని, దానిని నేరుగా వీక్షించవచ్చని షేక్ అబ్దుల్లా అల్-సలేం కల్చరల్ సెంటర్ ప్రకటించింది. ఇది గల్ఫ్ ప్రాంతంతో పాటు యూరప్, ఆసియా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందన్నారు. కువైట్‌లో గ్రహణం సాయంత్రం 6:28 గంటలకు ప్రారంభమై, రాత్రి 11:09 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుని, స్థానిక సమయం ప్రకారం రాత్రి 11:55 గంటలకు ముగుస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!







