ఒమన్ స్కూల్ రోగనిరోధక ప్రణాళికలో HPV వ్యాక్సిన్..!!
- August 21, 2025
ఖాసబ్: జాతీయ పాఠశాల రోగనిరోధక కార్యక్రమంలో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను చేర్చడంపై ముసాండం గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వర్క్‌షాప్ నిర్వహించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఆరో తరగతి విద్యార్థుల కోసం జాతీయ పాఠశాల రోగనిరోధక కార్యక్రమంలో భాగంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను ప్రారంభించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
HPV వ్యాక్సిన్ కొన్ని రకాల క్యాన్సర్లను, ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్, స్త్రీ మరియు పురుష పునరుత్పత్తి వ్యవస్థ క్యాన్సర్లను, వైరస్‌తో నేరుగా సంబంధం ఉన్న ఇతర వ్యాధులను నివారించడంలో వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేస్తుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ బాదర్ సైఫ్ అల్ రవాహి తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







