ఖతార్ లో కొనసాగుతున్న రైడ్స్.. మరో ఫుడ్ కంపెనీ సీజ్..!!
- August 21, 2025
దోహా: ఖతార్ లో ఫుడ్ కంపెనీలు, రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా నిబంధనలు పాటించిన ఓ ఫుడ్ ప్యాకేజింగ్ కంపెనీని సీజ్ చేశారు. ఒక నెల పాటు మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్లు ఖతార్ వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చెడిపోయిన ఆహార ఉత్పత్తులను ప్యాకింగ్ చేసి, వాటిని రిటైల్ అవుట్‌లెట్‌లలో తిరిగి విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలిందని, దాంతో ఫ్రెష్ ఫిల్ ఫుడ్స్ కంపెనీని ఒక నెలరోజులపాటు మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించింది. వినియోగదారుల రక్షణకు సంబంధించి నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ఏవైనా ఉల్లంఘనలు లేదా చట్టవిరుద్ధమైన పద్ధతులను గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!







