దుబాయ్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈద్ సందర్భంగా సమయ నియంత్రణ
- July 16, 2015
ఈ గురువారం మొదలై, శవ్వాల్ నెల 3వ రోజు వరకు ఉన్న ఈద్ ఉల్ ఫితర్ సెలవుదినాలలో, ఎంపిక చేసిన శాఖల కార్యాలయాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు, అదీ కొన్ని గంటలు మాత్రమే మాత్రమే సేవలందిస్తాయని తెలియ వచ్చింది. పండుగ రద్దీని తట్టూకోనేందుకు ప్రజారవాణా వ్యవస్థ -దుబాయ్ మెట్రో యొక్క రెడ్ మరియు గ్రీన్ లైన్ స్టేషన్లు - శనివారం మరియు ఆదివారం తెల్లవారుఝాము 2 గంటల వరకు సేవలందిస్తాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







