చెన్నైలో వృద్ధురాలికి ఆవుగుండె అమర్చారు
- July 16, 2015
హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవుగుండె అమర్చి ఆమెను బ్రతికించారు చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు. హైదరాబాద్‌కు చెందిన ఈ వృద్ధురాలికి పదకొండేళ్ల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్‌ను అమర్చారు. అయితే కొంతకాలం ఆరోగ్యంగానే తిరిగిన ఆమెకు.. ఎనిమిది నెలల నుంచి మళ్లీ గుండెలో నొప్పి రావడం ప్రారంభించింది. దీంతో చికిత్స కోసం దేశమంతా తిరిగిన ఆమె ఆఖరికి చెన్నై వచ్చింది. 'సంప్రదాయ శస్త్రచికిత్సకు ఇది భిన్నమైంది. ఆమె గుండె వాల్వ్ పూర్తిగా దెబ్బతింది. ఈ శస్త్రచికత్స కూడా చాలా ప్రమాదంతో కూడుకున్నది. మొత్తానికి ఈ చికత్స విజయవంతమైంద'ని ఆస్పత్రి వైద్యుడు చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







