రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- September 10, 2025
మనామా: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుని ప్రత్యేక సలహాదారుడు, ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ అల్ సౌద్ బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. మనమాలోని అల్-సఫ్రియా ప్యాలెస్లో కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా-బహ్రెయిన్ మధ్య బలమైన సంబంధాలను గుర్తుచేసుకున్నారు. రెండు దేశాల ప్రజలు నిరంతర అభివృద్ధి పథాన పయనించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో బహ్రెయిన్- సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక సంబంధాలను పరస్పరం పంచుకున్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక, శాస్త్రీయ మరియు జ్ఞాన ఆధారిత సహకారాన్ని మరిన్ని రంగాల్లో విస్తరించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







