వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- September 17, 2025
మస్కట్: ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించినందుకు .. అదే సమయంలో పబ్లిక్ నైతికతకు భంగం కలిగించే ప్రవర్తన కారణంగా ఓ కారు రెంటల్స్ కంపెనీ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు కార్ రెంటల్స్ కంపెనీ సిబ్బందికి చెందిన వాహనాలను ట్రాఫిక్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంది. వెహికిల్స్ ను సీజ్ చేసింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతకు ముందు కార్ రెంటల్స్ సిబ్బంది రోడ్లపై హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ట్రాఫిక్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







