తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- September 18, 2025
రియాద్: తవక్కల్నా యూనిఫైడ్ జాతీయ అప్లికేషన్ ఒక సరికొత్త యూజర్ ఇంటర్ఫేస్ను ఆవిష్కరించింది. ఇది 34 మిలియన్లకు పైగా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా నాణ్యమైన అడుగుగా పేర్కొన్నది.
తాజా టెక్నాలజీ, వినూత్న డిజైన్, డేటా మరియు AI-ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా అసాధారణమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. కొత్త ఇంటర్ఫేస్ యూజర్-ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుందన్నారు. తవక్కల్నా పౌరులు, నివాసితులు, సందర్శకులు మరియు పర్యాటకులకు రోజువారీ డిజిటల్ సహచరుడిగా సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







