ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- September 18, 2025
మనామా: ఇసా టౌన్ యొక్క ప్రసిద్ధ మార్కెట్లో 582 దుకాణాలలో సమగ్ర క్షేత్రస్థాయి తనిఖీలను దక్షిణ మునిసిపాలిటీ అధికారులు నిర్వహించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA) మరియు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ సహకారంతో తనిఖీలు కొనసాగాయి. పౌర రక్షణ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్ కనెక్షన్లు మరియు అగ్నిమాపక వ్యవస్థల భద్రతను సమీక్షించారు. ముందస్తు ఫైర్ సేఫ్టీ హెచ్చరిక వ్యవస్థలను పరిశీలించారు. దుకాణాలు మరియు కియోస్క్‌లలో విద్యుత్ కనెక్షన్ లను పరిశీలించి, వాటి వైరింగ్ నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు దుకాణాలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..