పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- September 18, 2025
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. సీబ్ విలాయత్‌లోని రుసైల్ ప్రాంతంలో పర్వతారోహణ సాధన చేస్తూ కిందపడి గాయపడిన ఒక సిటిజన్ ను రక్షించి, అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు, గాయపడ్డ పౌరుడిని అత్యవసర వైద్యం కోసం ఖౌలా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







