అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- September 19, 2025
దోహా: అల్ వక్రా రోడ్డును పాక్షికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. రాస్ బు ఫోంటాస్ ఇంటర్చేంజ్ తర్వాత దోహా నుండి అల్ వక్రా వైపు వచ్చే ట్రాఫిక్ కోసం 300 మీటర్ల దూరం వరకు ఫాస్ట్ లేన్ మూసివేయబడుతుంది.
ఈ మూసివేత నిర్ణయం సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమై 40 రోజుల పాటు అమలులో ఉంటుంది. దోహా నుండి అల్ వక్రా వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ ను అనుసరించాలని, నిర్ణయించిన స్పిడ్ లిమిట్స్ ను పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







