సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- September 21, 2025
కువైట్: కువైట్ లోని సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముప్పై ఏళ్ల వ్యక్తి తన తల్లి గొంతును కత్తితో కోసి చంపాడని కువైట్ పోలీసులు తెలిపారు. వెంటనే ఆమె కుమార్తె బాధితురాలిని ఆస్పత్రికి తరలించినప్పటికీ, అంతకుముందే అమె మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్టు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







