నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- January 14, 2026
కువైట్: బహ్రెయిన్ లో నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు మున్సిపల్ అనుమతులు మరియు లైసెన్స్‌లను రద్దు చేయనుంది. ఈ మేరకు 2027/2028 విద్యా సంవత్సరాన్ని తుది గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు.
డిసెంబర్ 8న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జారీ చేసిన తీర్మానాలను అధికారికంగా అల్-మషారీ ప్రకటించారు. గడువు ముగిసిన వెంటనే విద్యా నివాస ప్రాంతాలలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాల్సి ఉంటుందని, ఆందోళన కలిగిస్తుంది.
ఈ నిర్ణయాన్ని 11 మంది కౌన్సిల్ సభ్యులు ఆమోదించగా, సభ్యులు ఇస్మాయిల్ బెహ్బెహానీ, షరీఫా అల్-షల్ఫాన్, మునిరా అల్-అమీర్, ఫరా అల్-రౌమి మరియు అలియా అల్-ఫార్సీ గైర్హాజరయ్యారు. లైసెన్స్ గడువు ముగిసిన నివాస ప్రాంగణాలను ఖాళీ చేయడానికి మూడు సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌ను నిర్ణయించిన 2023లో జారీ చేసిన మునుపటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని తాజాగా సవరించారు.
తాజా వార్తలు
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!
- బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!
- Asian Games 2026: మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి స్వర్ణం!
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు







