జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- September 22, 2025
జెడ్డా: సౌదీ అరేబియా 95వ జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జెడ్డా లో సౌదీ ఫైటర్ జెట్ల అద్భుతమైన వైమానిక ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. టైఫూన్, టోర్నాడో, F-15C మరియు F-15SA ఫైటర్ జెట్స్ ఆకాశంలో నిప్పులు కక్కుతూ చేసిన విన్యాసాలు అందిరిని అలరించాయి. సౌదీ అరేబియా వ్యాప్తంగా నేషనల్ డే సెలబ్రేషన్స్ జోరుగా జరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు జాతీయ జెండాలను చేతపట్టుకొని వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







