ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- September 22, 2025
మస్కట్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు అరబ్ జాతీయులను అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారు ఒక అమ్మాయి పేరుతో ఛాటింగ్ చేస్తూ, నేరాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రేమ పేరుతో ఒక వ్యక్తిని నమ్మించి, ఆపై వారి కుటుంబ సభ్యులు తమను వేధించారని చెబుతూ రెండు లక్షల ఒమాన్ రియాల్స్ చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!