నిర్వహణ కోసం రెండు దారులు మూసివేత
- July 20, 2016
మనామా : షేక్ జాబెర్ అల్ అహ్మద్ అల్ సబా హైవే మీద నిర్వహణ కోసం రెండు దారులు మూసివేతని పనుల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ మూసివేత జూలై 21 రాత్రి 11 గంటల నుండి ప్రారంభమై జూలై 23 వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







