మరోసారి తండ్రి కాబోతున్న బన్నీ
- July 20, 2016
అభిమానులు ఊహించిందే జరిగింది. ఇటీవల హరిత హారం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన బన్నీ వైఫ్ స్నేహారెడ్డి అందరిలో అనేక అనుమానాలు పెంచింది. ఆ రోజు స్నేహని చూసిన వారు ఆమె ప్రెగ్నెంట్ అని ఓ డెసిషన్ కి వచ్చారు. కాని అఫీషియల్‌గా బన్నీ కుటంబ సభ్యులు ఎవరు ఈ విషయాన్ని కన్ఫాం చేయపోయే సరికి అభిమానులు సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా బన్నీ సోషల్ మీడియా ద్వారా తమ ఫ్యామిలీ ఫోటో షేర్ చేస్తూ తాను మరోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని కన్ఫాం చేశాడు. 'నా కుటుంబం పెద్దది అవుతోంది. మరో బేబి త్వరలో మా ఇంటికి రాబోతుంది' అని ట్వీట్ చేశాడు. బన్నీ 2011 మార్చిలో స్నేహని వివాహం చేసుకోగా 2014లో ఈ దంపతులకు అయాన్ జన్నించిన సంగతి విదితమే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







