ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- October 01, 2025
మస్కట్: ఇబ్రిలోని విలాయత్లోని తనమ్ ప్రాంతంలో వాతావరణంలో ఘాటైన వాసనలు వస్తున్నాయన్న నివేదికలపై పర్యావరణ అథారిటీ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. అధునాతన సాంకేతికతలు , అధిక ఖచ్చితత్వ సాధనాలతో గాలి నాణ్యతను కొలిచామని, అందులో అసాధారణ లేదా అసహజ కాలుష్య కారకాలను గుర్తించలేదని తెలిపింది. కాగా, అధికారులు ఆ ప్రాంతంలో పర్యవేక్షణను కొనసాగిస్తున్నారని వెల్లడించింది. ప్రజలు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను నమ్మొద్దని, వాస్తవ సమాచారాన్ని అధికారుల నుంచి పొందాలని సూచించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







