బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- October 01, 2025
మనామా: బహ్రెయిన్ రాజ్యాన్ని యునైటెడ్ స్టేట్స్తో అనుసంధానించే గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ విమానాలు పునఃప్రారంభమయ్యాయి. దీనిని మనమాలోని అమెరికా రాయబార కార్యాలయం స్వాగతించింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో గల్ఫ్ ఎయిర్ గ్రూప్ చైర్మన్ ఖలీద్ టాకి, సీఈఓ డాక్టర్ జెఫ్రీ గో మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. గల్ఫ్ ఎయిర్ అత్యాధునిక బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఫ్లీట్‌తో పనిచేయనుంది. ఇది బహ్రెయిన్ లోవాణిజ్యం, పర్యాటకం మరియు పెట్టుబడి అవకాశాలను పెంచుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







