ఈద్ సందర్భంగా నేటి నుండి దుబాయ్, అబుధాబీ లలో ఉచిత పార్కింగ్
- July 17, 2015
29-రమదాన్ 1436 హిజ్రీ (16 జులై 2015) నుండి షవ్వాల్ 3, 1436 హిజ్రీ వరకు గల ఈద్ ఉల్ ఫితర్ సెలవుదినాల సందర్భంగా, ఉపరితల ప్రజా పార్కింగ్ ఏరియా లలో వాహనాల పార్కింగ్ ఉచితమని అబుధాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వారి ప్రకటించారు. ఐతే, వాహనాలను నిషేధిత ప్రాంతాలలో పార్క్ చేయవద్దని, ట్రాఫిక్ ను ఆటంకపరిచే పనులు చేయవద్దని, రెసిడెంట్ పర్మిట్ పార్కింగ్ బేల యొక్క సమయాలు - రాత్రి 9 గం. నుండి ఉదయం 8 గం. లను పాటించాలని విజ్ఞప్తి చేశారు. తమ కస్టమర్ కేర్ సెంటర్లు తిరిగి 4 షవ్వాల్, 1436 హిజ్రీ నుండి విధులు నిర్వహిస్తాయని ఆయన తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







