యు.ఏ.ఈ. లో శుక్రవారం, ఒమాన్ లో శనివారం ఈద్ ప్రారంభం

- July 17, 2015 , by Maagulf
యు.ఏ.ఈ. లో శుక్రవారం,  ఒమాన్ లో శనివారం ఈద్ ప్రారంభం

యు.ఏ.ఈ. యొక్క మూన్ సైటింగ్ కమిటీ వారు నేడు, అంటే జులై 17 , 2015 శుక్రవారం ఈద్-ఉల్-ఫిత్ర్ పండుగ మొదటిరొజుగా ప్రకటించారు. సౌదీ అరేబియా వారు కూడా  షవ్వాల్  నెలవంకను చూసిన పిమ్మట శుక్రవారమే ఈద్ యొక్క మొదటి రోజుగా నిర్ణయించారు. వీరితో బాటు కువైట్, కతార్, జోర్డాన్, బహ్రైన్, లిబియా, టర్కీ, ఫిలిప్పైన్స్, బాల్కన్స్,  చైనా, మలేసియా వంటి దేశాలు కూడా శుక్రవారమే ఈద్ పండుగ మొదటిరొజుగా జరుపుకుంటున్నాయి.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com