ఈరోజు కొత్త సినిమాలు విడుదలకు లేవు
- July 17, 2015
ఎప్పుడు శుక్రవారం వస్తుందా..ఎప్పుడు కొత్త సినిమా చూద్దామా..అని ప్రతి సినీ అబిమానికి ఉంటుంది..దాని క్యాచ్ చేసుకొని నిర్మాతలు తమ సినిమాలు వీకెండ్ లో రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటారు..కానీ ఈ వారం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల సందడి లేకుండా పోయింది. గత వారం రిలీజ్ అయిన బాహుబలి హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. బాహుబలి విడుదలై వారం కావొస్తున్న ఇంకాటికెట్స్ దొరకని పరిస్థితి, దీంతో తమ సినిమాలు రిలీజ్ చేసిందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. మహేష్ శ్రీమంతుడు, రవి తేజ కిక్ 2 , అనుష్క రుద్రమదేవి వంటి భారీ చిత్రాలే బాహుబలి చిత్రానికి భయపడి ఓ నెల వెనక్కి పోయాయి. అసలు ఈ వారం అల్లరి నరేష్ హీరోగా నటించిన 'జేమ్స్‌బాండ్', మంచు విష్ణు 'డైనమైట్' చిత్రాలు ఈరోజు రిలీజ్ అని ప్రకటన చేసిన బాహుబలి కి వస్తున్న కలెక్షన్స్ చూసి, ఈ వారం రిలీజ్ చేస్తే కనీసం పోస్టర్స్ కు అయిన ఖర్చు రాదని భావించి ఆ చిత్రాలు పోస్ట్ పోనే చేసారు. ఇప్పటికి 200 కోట్ల మార్క్ దాటినా బాహుబలి ఇంకో 2, 3 రోజుల్లో 300 మార్క్ దాటడం ఖాయం అని అంటున్నారు సినీ ప్రముఖులు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







