'కిక్'కి రెడీ అవ్వండి
- July 17, 2015
రవితేజ నటించిన కిక్ 2 మాత్రం సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ అనుకున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం తో అలా పోస్ట్ పోనే అవుతూ వస్తుంది..తాజాగా ఆగష్టు 14న విడుదల చేయాలని నిర్మాత ముహూర్తం పెట్టినట్టు తెలుస్తుంది.. ఎప్పటినుండి ఎన్నో రిలీజ్ డేట్స్ నిర్ణయించిన అనుకున్న విధంగా సినిమా బిజినెస్ కాకపోవడం, సినిమా కి ఓవర్ బడ్జెట్ కావడం తో చిత్ర రిలీజ్ కు ఆలస్యం అయ్యింది. ఇప్పుడు కూడా సరైన బిజినెస్ జరగలేదని టాక్, ఇంకా బిజినెస్ కోసం చూస్తే మొదటికే మోసం వస్తుందని చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ కొంత నష్టాలతోనే రిలీజ్ చేస్తునట్లు ప్రచారం జరుగుతుంది. దానికి తోడు తమన్ మ్యూజిక్ ఏ మాత్రం ప్రేక్షక ఆదరణ పొందక పోవడం కూడా ఈ చిత్రానికి మైనస్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆగష్టు మొదటివారం లో థియేటర్స్ లోకి శ్రీమంతుడు వస్తుంటే, రెండో వారం లో కిక్ 2 రాబోతుంది..మరి శ్రీమంతుడు కి కిక్ ఇస్తాడో లేక కిక్ సరిపోక వెనక్కి పోతాడో చూడాలి..
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







