1000 హౌసింగ్ యూనిట్స్ పంపిణీ
- July 22, 2016
హౌసింగ్ మినిస్ట్రీ కింగ్డమ్ వ్యాప్తంగా వెయ్యి హౌసింగ్ యూనిట్స్‌ని లబ్దిదారులకు పంపకం చేసినట్లు వెల్లడించింది. దమిస్తాన్, అల్ నబీ సలా మరియు అల్ లాజి హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఈ లబ్దిదారులుంటారు. హౌసింగ్ డిమాండ్‌ని తగ్గించే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 3000 హౌసింగ్ యూనిట్స్‌ని కింగ్డమ్ వ్యాప్తంగా లబ్దిదారులకు అందజేయాలన్న క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఆలోచనల నేపథ్యంలో లబ్దిదారులకు ఇళ్ళను మంజూరు చేయడం జరిగింది. 2018 నాటికి మొత్తం 25,000 హౌసింగ్ యూనిట్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తామనీ, మొత్తంగా ఈ సంఖ్య 40,000 యూనిట్ల ప్రాజెక్ట్ ఇదని హౌసింగ్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







