ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- October 21, 2025
దోహా: ఖతార్ జాతీయ రక్తదాన కేంద్రం O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్ జారీ చేసింది. ఈ మేరకు హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. రక్తదాతలు ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు మరియు శనివారాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఖతార్ జాతీయ రక్తదాన కేంద్రాన్ని సందర్శించాలని కోరింది. మరింత సమాచారం కోసం 44391081-1082 నంబర్లో సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







