ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- October 28, 2025
మస్కట్: ఒమన్ లోని అల్ రుస్తాక్లో ఆసియా జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వాహనం నుంచి పెద్ద మొత్తంలో క్రిస్టల్ మెత్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డ్రగ్స్ ను రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సహకారంతో స్పెషల్ పోలీస్ టాస్క్ యూనిట్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నది. అరెస్టయిన వారిపై చట్టపరంగా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







