లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- October 28, 2025
కువైట్: కువైట్ లో అనధికార వైద్య సేవలు అందిస్తున్న ఒక మహిళా సెలూన్ ను అధికారులు సీజ్ చేశారు. ఒక మహిళా సెలూన్‌లో అనధికార వైద్య సేవలు అందిస్తున్నారన్న సమాచారంతో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) ఆకస్మికంగా తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా ఇంజెక్షన్లు, కాస్మెటిక్ ప్రొసిజర్స్ కు సంబంధించిన పరికరాలు, స్కిన్ సంరక్షణ కోసం ఉపయోగించే వైద్య పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనుమతి లేకుండా, వైద్య పర్యవేక్షణ లేకుండా పారామెడికల్ సర్వీసులు అందిస్తున్నారని విచారణలో అధికారులు నిర్ధారించారు. వెంటనే సెలూన్ ను సీజ్ చేశారు. ఏదైనా సేవలను పొందే ముందు ఆయా కేంద్రాల అర్హతలు, లైసెన్స్ లను ధృవీకరించుకోవాలని అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







