కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- November 03, 2025
కువైట్: గోల్డ్ కొనుగోళ్లపై కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, ఇతర విలువైన మెటల్స్ లో నగదు లావాదేవీలపై నిషేధం విధించారు. ఈ మేరకు కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
క్యాష్ కు బదులుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఆమోదించిన నగదు రహిత పద్ధతుల ద్వారా పేమెంట్ చేయాలని సూచించింది. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు, జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







