ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- November 03, 2025
మస్కట్: ఒమన్ లో రోడ్లపై స్టంట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసే డ్రైవర్ ను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్, అల్ ఖువైర్ స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ సహకారంతో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుంది.
అలాగే, తన వాహనాన్నిసీజ్ చేశారు. డ్రైవర్ అనాలోచిత చర్యలు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తాయని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







