కళ్యాణ్ సిక్స్ ప్యాక్ లో ..
- July 24, 2016
పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించారు. తాజాగా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తో పూరీ ఇజమ్ సినిమా చేస్తున్నారు. కథలో పాత్ర డిమాండ్ మేరకు కళ్యాణ్ ను సిక్స్ ప్యాక్ లో చూపించనున్నారని సమాచారం. ఇందుకోసం కళ్యాణ్ రామ్ నాలుగు నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి ఆర్య, ప్రతినాయకునిగా జగపతి బాబు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







