'అప్పట్లో ఒకడుండేవాడు' ఫస్ట్ లూక్
- July 24, 2016
నారారోహిత్, శ్రీవిష్ణు కథానాయకులుగా రోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు'. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. సోమవారం నారారోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. తానియా హోప్, బ్రహ్మాజి, ప్రభాస్ శ్రీను, అజయ్, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ కనకాల, సత్యదేవ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రధారులు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలో ఆడియో విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది.


తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







