'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- November 20, 2025
అమరావతి: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సందర్శించారు.ఇప్పటికే 13 మంది నక్సలైట్లు హతమయ్యారని..మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోందని మావోల నిర్మూలించటమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది
- 'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- పోలీస్ శాఖ కోసం రూ.600 కోట్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ ప్రభుత్వం
- ఆగని పైరసీ..కొత్తగా ఐబొమ్మ వన్
- నలుగురు కీలక నిందితుల అరెస్ట్
- తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!
- సూడాన్ యుద్ధాన్ని ముగించడానికి కృషి..ట్రంప్
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ రద్దు, మళ్లింపు..!!







