దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- November 28, 2025
దోహా: ఫార్ములా 1 ఖతార్ ఎయిర్వేస్ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025 నేపథ్యంలో దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ వర్కింగ్ అవర్స్ ను పొడిగించారు.రాబోయే మూడు రోజుల పాటు తమ సర్వీసుల సమయాలను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.నవంబర్ 28న ఉదయం 9 నుండి 1:30 వరకు, నవంబర్ 29న ఉదయం 5 నుండి 1:30 వరకు, నవంబర్ 30న ఉదయం 5 నుండి 2:30 వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో హై స్పీడ్ రేసింగ్ మరియు ప్రపంచ స్థాయి వినోదం మరపురాని అనుభూతిని ఇస్తాయని తెలిపింది. ఛాంపియన్షిప్ చివరి రౌండ్‌తో ఫార్ములా 1 సీజన్ దాని ఉత్కంఠభరితమైన ముగింపుకు చేరుకుంది.ఈ సంవత్సరం రేసు తర్వాత జరిగే కాన్సర్ట్ లో భాగంగా శుక్రవారం బహుళ అవార్డు గెలుచుకున్న బ్రిటిష్ గాయకుడు సీల్, శనివారం అల్జీరియన్ సంగీత దిగ్గజం చెబ్ ఖలీద్ మరియు ఆదివారం గ్లోబల్ రాక్ లెజెండ్స్ మెటాలికా తమ ప్రదర్శనలతో ఊర్రూతలూగించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







