మక్కాలో 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మూసివేత..!!
- November 28, 2025
మక్కా: మక్కా మేయర్టీ నిర్వహించిన తనిఖీలలో ఉల్లంఘనలకు పాల్పడిన 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మరియు గిడ్డంగులను మూసివేయించారు. నవంబర్ 8 నుండి 25 వరకు మొత్తంగా 6,046 తనిఖీలను మేయర్టీ బృందాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 83 లైసెన్స్ లేని వర్క్‌షాప్‌లు,530 అక్రమ గిడ్డంగులను సీజ్ చేశారు.
వీటితోపాటు ఆరోగ్య నిబంధనలను అమలును పర్యవేక్షించడానికి 1,544 రెస్టారెంట్లు, 1,411 కిరాణా దుకాణాలు మరియు 1,203 ఫుడ్ ట్రక్కులను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 232 దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. పవిత్ర నగరంలో సురక్షితమైన మరియు అత్యున్నత నాణ్యత గల జీవన ప్రమాణాలను సాధించడానికి ఇంటెన్సివ్ ఫీల్డ్ షెడ్యూల్‌తో తనిఖీలు కొనసాగుతాయని మేయర్టీ వెల్లడించింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







