రెండు సౌదీ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..!!
- December 01, 2025
రియాద్: సౌదీ అంతరిక్ష సంస్థ రికార్డు సృష్టించింది. శనివారం రెండు సౌదీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రకటించింది. చిన్న ఉపగ్రహాలను నిర్మించడం, రూపొందించడం కోసం SARI పోటీలో భాగంగా ఉమ్ అల్-ఖురా యూనివర్సిటీ మరియు ప్రిన్స్ సుల్తాన్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ ఉపగ్రహాలను రూపొందించారు. అభివృద్ధి మరియు శాస్త్రీయ ఆవిష్కరణలకు మద్దతుగా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని ముందుకు తీసుకెళ్లడం రెండు ప్రాజెక్టుల లక్ష్యమని ప్రకటించారు.
సౌదీ అంతరిక్ష సంస్థ ప్రారంభించిన ఈ పోటీ, విద్యార్థులకు ఉపగ్రహ రూపకల్పన, నిర్మాణం మరియు నిర్వహణలో ఆచరణాత్మక అనుభవాన్ని అందించాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితంలో వారి నైపుణ్యాలను పెంపొందించడం, రాజ్య అంతరిక్ష రంగ భవిష్యత్తుకు నాయకత్వం వహించడానికి అర్హత కలిగిన జాతీయ తరాన్ని సిద్ధం చేయడంలో దోహదపడటం లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







