బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- December 08, 2025
కువైట్: ఎన్విరాన్మెంటల్ వాలంటరీ ఫౌండేషన్ (EVF)తో అనుబంధంగా ఉన్న కువైట్ డైవ్ టీమ్ (KDT) అల్-జోర్ బీచ్‌లను పెద్ద ఎత్తున శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొంది. సముద్రం నుండి టన్నుల కొద్దీ ప్లాస్టిక్, ఫిషింగ్ వలలు, ఇతర వ్యర్థాలను తొలగించింది.
ఏటా డిసెంబర్ 5న అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తామని కువైట్ డైవ్ టీమ్ చీఫ్ వాలిద్ అల్-ఫాదేల్ తెలిపారు. అదే సమయంలో పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది పక్షులు, తాబేళ్లు సహా దాదాపు పది లక్షల సముద్ర జీవులు చనిపోతున్నాయని వివరించారు. పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







