వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- December 11, 2025
దోహా: ఖతార్ లో రాబోయే రెండు మూడు రోజులపాటు అల్పపీడనం ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (QMD) తెలిపింది.ఈ అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తన సోషల్ మీడియాలో పోస్ట్ లో తెలిపింది.
పగటిపూట తీరప్రాంత వాతావరణం మధ్యస్తంగా ఉంటుందని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని మరియు రాత్రిపూట చల్లగా మరియు పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!
- కువైట్‌లో నేడు క్లాసెస్ రద్దు..!!
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం







